అవార్డు తీసుకున్న భరత్ కుమార్ కు చిరు సన్మానం - మాజీ కార్పొరేటర్ మరుపల్ల రవి
తెలంగాణ చరిత్ర: ఆగస్టు 23 (కరీమాబాద్/ వరంగల్ జిల్లా న్యూస్) ప్రపంచ జానపద దినోత్సవ సందర్భంగా పలు రంగాలలో సేవ చేసిన వారికి వరంగల్ శాఖరాశి కుంటలో గల శ్రీ రాజశ్రీ గార్డెన్లో నిర్వాహకులు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయగా మా 40 వ డివిజన్లో అనేక సేవా కార్యక్రమంలో పాల్గొంటూ జర్నలిజంలో సేవ చేస్తున్నటువంటి చీర భరత్ కుమార్ కు ప్రపంచ జానపద కళాకారుల దినోత్సవం సందర్భంగా మదర్ తెరిసా అవార్డును అందించినందుకు సంతోషిస్తూ చిరు సత్కారం చేస్తున్నామని 40 వ డివిజన్ మాజీ కార్పొరేటర్ మరపల్ల రవి అన్నారు. ఈ సందర్భంగా మరుపల్ల రవి మాట్లాడుతూ అవార్డులు రావడం అంటే వారు చేస్తున్న...