వరంగల్ తూర్పు నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు మాజీ కార్పొరేటర్ గుండేటి నరేందర్ నివాసంలో మీడియా సమావేశం

యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు*పరమేశ్ కామెంట్స్*... సుస్మిత పటేల్ బేషరతుగా సీఎం రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పాలి... వరంగల్ తూర్పులో బీసీలను తొక్కడమే వాళ్ల పనిగా మారింది.... మేము పార్టీ కోసం పనిచేస్తుంటే మాతో వచ్చిన వారి పై అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.... కొండ సురేఖ బీసీ మహిళై ఉండి వరంగల్ తూర్పులో బీసీలను అణగదొక్కుతున్నారు... 350 గోర్లు సజీవ దహన కావడానికి ఎవరు కారణం.... పార్టీ కోసం పనిచేస్తున్న వారిని భయభ్రాంతులకు గురి చేసి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి రౌడీషీట్ ఓపెన్ చేయించారు.... బీసీ నినాదం ముందు పెట్టి వారు చేసే తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.... వరంగల్...