మిలాదున్నబీ సల్లల్లాహు అలైహి వసల్లం జల్సా సందర్భంగా ప్రత్యేక ఆహ్వాన కార్యక్రమం
హనుమకొండ: ఈ నెల 25వ తేదీన ఘనంగా నిర్వహించనున్న మిలాదున్నబీ సల్లల్లాహు అలైహి వసల్లం జల్సా సందర్భంగా ప్రత్యేక ఆహ్వాన కార్యక్రమంమిలాదున్నబీ సల్లల్లాహు అలైహి వసల్లం జల్సా సందర్భంగా ప్రత్యేక ఆహ్వాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మిలాద్ కమిటీ సభ్యుడు సయ్యద్ మసూద్ పాషా ప్రత్యేక ఆహ్వాన పత్రికను అబ్దుల్ హమీద్ బాబా ( సైలాని బాబా )గారికి అందజేసి, జల్సాకు విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా జల్సాలో నిర్వహించబోయే ప్రత్యేక కార్యక్రమాలు, ఆ రోజు హాజరుకానున్న ముఖ్య మరియు ప్రత్యేక అతిథుల వివరాలను అబ్దుల్ హమీద్ బాబా గారికి పూర్తిస్థాయిలో వివరించారు. అలాగే జల్సాకు హాజరయ్యే వారి కోసం...