మంత్రి వాకిటి శ్రీహరి చొరవతో పండుగ సాయన్న జయంతి, వర్ధంతులపై అధికారిక ప్రకటన
మంత్రి వాకిటి శ్రీహరి కృషికి ఫలితం.. పండుగ సాయన్న జయంతి, వర్ధంతుల నిర్వహణకు అధికారిక ఉత్తర్వులు* *మంత్రి వాకిటి శ్రీహరి ముదిరాజ్ గారిని కలిసి శుభాకాంక్షలు ,కృతజ్ఞతలు తెలియజేసిన ముదిరాజ్ సమాజ్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు దారం యువరాజ్ ముదిరాజ్* తెలంగాణ రాబిన్‌వుడ్‌గా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన పండుగ సాయన్న జయంతి, వర్ధంతులను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. పండుగ సాయన్న జయంతి, వర్ధంతులను అధికారికంగా నిర్వహించాలని కోరుతూ ఇటీవల రాష్ట్ర పశుసంవర్ధక, పాడిపారిశ్రామికాభివృద్ధి, మత్స్య, క్రీడలు & యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి నేతృత్వంలో ముదిరాజ్ సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రి...