రేగొండ ప్రెస్ క్లబ్ *మండల అధ్యక్షుడుగా పట్టేం కోటి

జయరేగొండ మండల ప్రెస్ క్లబ్ ఎన్నికలకు మొత్తం 33మందిశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో ఆదివారం అడక్ కమిటీ సభ్యులు కటకం రాజు, అంబాల రవీందర్, బండి సోమయ్య ఆద్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి రేగొండ మండల ప్రెస్ క్లబ్ ఎన్నికలకు మొత్తం 33మంది *(అక్రిడేశన్, పిడీఎఫ్, యూ ట్యూబ్, డిజిటల్ మీడియా)* జర్నలిస్ట్ లకు గాను 21మంది జర్నలిస్టులు హాజరయ్యారు. ఈ ఎన్నికలలో ఉమ్మడి రేగొండ ప్రెస్ క్లబ్ *మండల అధ్యక్షుడుగా పట్టేం కోటి ని* జర్నలిస్టు లు అందరూ ఏకగ్రవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కోటి మాట్లాడుతూ... జర్నలిస్ట్ ల సంక్షేమం, సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కృషి చేస్తానని పేర్కొన్నారు. అలాగే తనపై...