కళాకారుల ప్రతిభ సమాజానికి ఎంతో అవసరం*

*యువత సన్మార్గంలో నడిచి ఆదర్శంగా నిలువాలి* *తెలుగు రాష్ట్రాల కళాకారుల సంక్షేమ మండలి అధ్యక్షులు, విశిష్ట కళా సేవ రత్న పురస్కార గ్రహీత, కేంద్ర ఖాదీ చిన్న పరిశ్రమల పూర్వ డైరెక్టర్ ఈగ మల్లేశం -ఈగ మల్లేశం* *జన చరిత్ర , హన్మకొండ , ఆగష్టు 24 :* తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ మరియు J B కల్చరల్ ఆర్ట్ సొసైటీ (వరంగల్) ఆధ్వర్యంలో స్థానిక పబ్లిక్ గార్డెన్‌లోని పద్మ శ్రీ డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ కళా ప్రాంగణంలో జరుగుతున్న "ఓరుగల్లు జానపదాల స్వరాల ఝల్లు కాకతీయ సకల కళల జాతర" ఉత్సవాలు రెండోవ రోజు ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉభయ...