షీ టీమ్స్ గురించి వరంగల్ క్రైమ్ ACP సదయ్య గారి అవగాహన సదస్సు.....

మహిళల భద్రతే మా ప్రధాన లక్ష్యం వరంగల్ లోని పోచమ్మ మైదాన్ లో ధ్రువ జూనియర్ కాలేజీలో -షీ టీమ్స్ గురించి వరంగల్ క్రైమ్ ACP సదయ్య గారి అవగాహన సదస్సు..... నేరాలు, అఘాయిత్యాలు పెరుగుతున్న నేటి కాలంలో నేరాల అదుపులో అందరు భాగస్వామ్యం కావాలని తమవంతు బాధ్యతలను నిర్వర్తించాలని, జాగ్రత్తతో మెలగడం వల్ల మహిళల మీద జరిగే నేరాలను అదుపు చేయవచ్చని వరంగల్ క్రైమ్ ఏసీపీ సదయ్య గారు అన్నారు. వరంగల్ లోని ధ్రువ జూనియర్ కాలేజీ లో దాదాపు 250మంది విద్యార్థినిలతో సైబర్ నేరాలు, మహిళలపై జరిగే అత్యాచారాలు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల పట్ల అవగాహన కలిగి ఉండాలని కోరారు. ఈ సందర్భంగా...