ఉప్పరపల్లి గ్రామ సర్పంచ్ సినపెల్లి రాజు తండ్రి కీ. శే ఓదెలు చిత్రపటానికి నివాళులు

మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు * మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ *జన చరిత్ర వర్ధన్నపేట , ఆగష్టు 26 :* వర్ధన్నపేట మండలం లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఉప్పరపల్లి గ్రామ సర్పంచ్ సినపెల్లి రాజు తండ్రి గారైన కీ. శే ఓదెలు ఇటీవల మరణించగా బుధవారం వారి నివాసానికి వెళ్లి వారి చిత్రపటానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించినారు. వారితోపాటుమాజీ జడ్పీటీసీ మార్గం బిక్షపతి వర్ధన్నపేట బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తుళ్ళ కుమారస్వామి , పర్వతగిరి పిఏసీఎస్ చైర్మన్ మనోజ్ కుమార్ , ఊకంటి వనం రెడ్డి ,వర్ధన్నపేట...