కాంగ్రెస్ 1000 రోజుల దగాపై బీఆర్‌ఎస్ సమరభేరి.
*సెప్టెంబర్ 2 నుంచి వర్ధన్నపేట నియోజకవర్గ వ్యాప్తంగా నిరసనలు.* *420 హామీలు, 13 డిక్లరేషన్లు, ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ..* *'బాకీ కార్డుల’తో హామీల అమలులో వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి.* *గ్రామగ్రామాన ప్రజలకు కాంగ్రెస్ మోసాన్ని తెలియజెప్పాలని పార్టీ శ్రేణులకు పిలుపు.* * వర్ధన్నపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అరూరి రమేష్. *జన చరిత్ర వర్ధన్నపేట , ఆగష్టు 26 :* వర్ధన్నపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అరూరి రమేష్ బుధవారం బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పిలుపు మేరకు సెప్టెంబర్ 2 నుంచి వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలో వారం రోజుల పాటు చేపట్టనున్న నిరసన...