మహమ్మద్ ప్రవక్త బోధనలు సమాజానికి శాంతి, సోదరభావానికి మార్గదర్శకం: డీసీసీ అధ్యక్షుడు అయూబ్
*మిలాద్ - ఉన్- నబీ పర్వదినం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య,డీసీసీ అధ్యక్షుడు అయూబ్ ..* మహమ్మద్ ప్రవక్త బోధించిన శాంతి, కరుణ, సోదరభావం, మానవతా విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని *వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ మహమ్మద్ అయూబ్* అన్నారు. మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకొని వరంగల్ నగరంలోని ఉర్సు దర్గా, శాంతినగర్, మండిబజార్, ఎల్‌బీ నగర్ దర్గా ప్రాంతాల్లో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్సీ శ్రీ బస్వరాజు సారయ్య తో కలిసి జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులకు కీర్, స్వీట్ పంపిణీ చేశారు. *ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు...