ఖీలా వరంగల్ ఎల్లయ్య కు జానపద బ్రాహ్మఅవార్డు
సకల కళా సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో ప్రపంచ జానపద దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగ్నస్ మదర్ తెరిసా జన్మదినోత్సవం మరియు మెగాస్టార్ చిరంజీవి జన్మదిన సంబరాల్లో భాగంగా ఖీలా వరంగల్ తూర్పు కోట ప్రాంతానికి చెందిన రిటైర్డ్ టీచర్ సిరబోయిన ఎల్లయ్య కు జానపద బ్రాహ్మ అవార్డును అందించడం నిజంగా అభినందించదగ్గ విషయం అన్ని కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా నాయకులు తెలంగాణ రాష్ట్ర చిరంజీవి యువత ప్రధాన కార్యదర్శిగా బేడిదే వీరన్న సంతోషం వ్యక్తం చేశారు జానపద కళలను బతికించడం కోసం తన వంతు కృషి చేసినందుకు బుర్ర కథ ద్వారా సమాజానికి అవసరమైన కథ లు సారా ఉద్యమం నిరక్షరాస్యత వరకట్నం చదువు బాల...