తెలంగాణ రాష్ట్రం కోసం పరితప్పించిన వ్యక్తి సుదర్శన్ రెడ్డి.

*ఎప్పటికి ఏది శాశ్వతం కాదు.. మంచితనం, పేరు మాత్రమే శాశ్వతం...* *ఆయన పోరాటం ఎప్పటికి చిరస్మరణియం...* *మెడికల్ కాలేజీకీ పెద్ది సుదర్శన్ నామకరణం చేస్తాం, వారి కాంస్య విగ్రహాన్ని నెలకోల్పుతాం...* *ప్రతి నియోజకవర్గంలో వారి విగ్రహం పెట్టి వారిని గౌరవించుకుందాం..* తేది:27.08.2026 భూపాలపల్లి జిల్లా. ఈ రోజు భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర సాధనకై ఉద్యమ నాయకుడి ఉద్యమ బాటలో అలుపెరగని పోరాటం చేసిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి గారి సంతాప సభ కార్యక్రమాన్ని వరంగల్ జిల్లా జడ్పీ మాజీ ఛైర్పర్సన్ & భూపాలపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి...