మద్యం మత్తులో కారు నడిపి కానిస్టేబుల్ మృతికి కారణమైన నిందితుడి అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపు

మద్యం మత్తులో కారు నడిపి కానిస్టేబుల్ మృతికి కారణమైన నిందితుడి అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపు కేసు వివరాలు: మట్వాడా పోలీస్ స్టేషన్ పరిధిలోని హంటర్ రోడ్ వద్ద ఈ నెల 23న రాత్రి జరిగిన తీవ్ర రోడ్డు ప్రమాదంలో, పోలీసు కానిస్టేబుల్ కాసుల శ్రీనివాస్ మృతి చెందిన ఘటనకు సంబంధించి నిందితుడైన కొండపర్తి రాజును మట్వాడా పోలీసులు అరెస్ట్ చేసి గౌరవ న్యాయస్థానంలో హాజరుపరిచారు. * FIR సంఖ్య: 455/2026 (మట్వాడా P.S.) * చట్టంలోని విభాగాలు: Sections 105, 125(a), 281 BNS మరియు 185 Motor Vehicles (MV) Act. * మృతుడు: కాసుల శ్రీనివాస్ (45) (ఇంటెలిజెన్స్ విభాగంలో పోలీసు...