రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు.
అన్నాచెల్లెళ్ల ఆత్మీయ అనుబంధానికి, ప్రేమకు ప్రతీకగా నిలిచే రాఖీ పౌర్ణమి పర్వదినం సందర్భంగా హైదరాబాద్ లోని వారి నివాసం లో మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి ఆయన సోదరీమణులు శ్రీమతి బియ్యాల నళిని దేవి గారు, తక్కేళపల్లి వారిజా గారు రాఖీ కట్టి ఆశీర్వాదాలు అందించారు.ఈ సందర్భంగా అన్నాచెల్లెళ్ల అనురాగం, ఆత్మీయత, అనుబంధం ఎల్లప్పుడూ ఇలాగే చిరస్థాయిగా ఉండాలని కోరుకుంటూ...అన్నాచెల్లెళ్ల ప్రేమానుబంధానికి ప్రతీక రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు