రాఖీ పౌర్ణమి సందర్భంగా జిల్లా కలెక్టర్ సత్య శారద గారికి శుభాకాంక్షలు తెలిపిన డీసీసీ అధ్యక్షుడు అయూబ్
అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే రాఖీ పౌర్ణమి సందర్భంగా వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ మహమ్మద్ అయూబ్ గారు మహిళలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నేడు వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి సత్యశారద గారిని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయూబ్ గారు మర్యాదపూర్వకంగా కలిసి స్వీట్ అందజేసి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు... అనంతరం జిల్లా కలెక్టర్ శ్రీమతి సత్య శారద గారు జిల్లా అధ్యక్షుడు అయూబ్ గారికి రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు…. ఈ సందర్భంగా అయూబ్ గారు మాట్లాడుతూ, అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ, ఆత్మీయత, అనురాగానికి రాఖీ పౌర్ణమి ప్రతీకగా...