మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కు సోదరీమణులు రాఖీ కట్టి ఆత్మీయంగా ఆశీర్వదించారు

రాఖీ పౌర్ణమి (రక్షా బంధన్) సందర్భంగా వారి నివాసంలో వర్ధన్నపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అరూరి రమేష్ కి వారి సోదరీమణులు రాఖీ కట్టి ఆత్మీయంగా ఆశీర్వదించారు. అన్నా-చెల్లెళ్ల అనుబంధానికి, అక్కా-తమ్ముళ్ల అనురాగానికి ప్రతీక రాఖీ పండుగ, ప్రేమ, ఆప్యాయత, నమ్మకం, ఆత్మీయతలకు ప్రతీకగా నిలిచే ఈ పవిత్రమైన రక్షా బంధన్ వేడుకను ప్రతి ఒక్కరూ ఆనందంగా, ఘనంగా జరుపుకోవాలని అరూరి రమేష్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అక్కా, చెల్లెళ్ల ఆత్మీయత ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగాలని.... వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు..