ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన పటేల్ లావణ్య రమేష్ రెడ్డి.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి సతీమణి పటేల్ లావణ్య రమేష్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు.