మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కు రాఖి కట్టి ఆశీర్వదం తీసుకున్న సోదరీమణులు బియ్యాల నళిని దేవి , తక్కేళపల్లి వారిజా
రాఖి పౌర్ణమి రోజు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కు రాఖి కట్టి ఆశీర్వదం తీసుకున్న సోదరీమణులు బియ్యాల నళిని దేవి , తక్కేళపల్లి వారిజా *జన చరిత్ర న్యూస్ పర్వతగిరి , ఆగష్టు 28:* అన్నాచెల్లెళ్ల ఆత్మీయ అనుబంధానికి, ప్రేమకు ప్రతీకగా నిలిచే రాఖీ పౌర్ణమి పర్వదినం సందర్భంగా హైదరాబాద్ లోని వారి నివాసం లో మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి ఆయన సోదరీమణులు శ్రీమతి బియ్యాల నళిని దేవి , తక్కేళపల్లి వారిజా రాఖీ కట్టి ఆశీర్వాదాలు అందించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ..అన్నాచెల్లెళ్ల అనురాగం, ఆత్మీయత, అనుబంధం ఎల్లప్పుడూ ఇలాగే చిరస్థాయిగా...