నూతనంగా బుక్ ను ప్రింట్ చేయాలని 40 డివిజన్ మాజీ కార్పొరేటర్ మరుపల్ల రవి వరంగల్ మహా నగర పాలక సంస్థకమిషనర్ వెంకన్నకు వినతిపత్రం

బి ఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో పలు అభివృద్ధికి సంబంధించిన ఫోటోలు అప్పటి బి ఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధుల ఫోటోలు సావనీర్ బుక్ లో ప్రచురించినందున వెంటనే ప్రచురించిన సావనీరును తొలగించి నూతనంగా బుక్ ను ప్రింట్ చేయాలని 40 డివిజన్ మాజీ కార్పొరేటర్ మరుపల్ల రవి వరంగల్ మహా నగర పాలక సంస్థకమిషనర్ వెంకన్నకు వినతిపత్రం ఇచ్చి వివరించినారు వరంగల్ మహా నగర పాలక సంస్థ పాలకవర్గం ఎన్నికలు 2021 సంవత్సరంలో బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినది 2026 సంవత్సరంలో మే 6 తారీఖున కార్పొరేటర్ల పదవీకాలం ముగిసినది సుస్థిరాభివృద్ది_ సమగ్ర ప్రగతి వరంగల్ మహానగరం 2021_ 2026 మహానగర పాలక సంస్థ...