గుర్తు తెలియని మృతుడి ఆచూకీ / గుర్తింపు కోసం విజ్ఞప్తి
తేదీ 27-08-2026 న ఉదయం సుమారు 6:40 గంటలకు ఎంజీఎం సూపర్డెంట్ డాక్టర్ వినోద్ గారు ఒక గుర్తు తెలియని మగ వ్యక్తి 60 సంవత్సరాలు గల వ్యక్తి చనిపోయినాడు సమాచారం ఇవ్వడం జరిగినది. అట్టి వ్యక్తి తను తేదీ 30.12. 2024 న ఉదయం 9 గంటల 26 నిమిషాలకు ఎంజీఎం హాస్పిటల్ నందు తన తలకి సమస్య ఉందని తనకు ఎవ్వరు లేరని చెప్పి అడ్మిట్ అయి న్యూరో వార్డులో నుండి ఐడి వార్డులో వచ్చి ఇన్ని రోజులు చికిత్స చేసినారు అని, ఈరోజు అనగా తేదీ 26.08. 2026 రాత్రి10:00 గంటలకు ఊపిరి ఆడకుండా సీరియస్ గా ఉండడంతో వెంటనే క్యాజువాలిటీకి...