డంపింగ్ యార్డ్ ను అభివృద్ధి చేయాలి

మోత్కూర్ ఆగస్టు 29 (జన చరిత్ర). *మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం స్వప్న* డంపింగ్ యార్డు ను అభివృద్ధి వెంటనే చేయాలని మున్సిపల్ చైర్ పర్సన్ అన్నారు. శనివారం పట్టణం లోని డంపింగ్ యార్డ్ ను మున్సిపల్ కౌన్సిల్ సభ్యులతో కలిసి సందర్శించారు. పట్టణములో సేకరించిన చెత్తను డంపింగ్ యార్డ్ లో తడి పొడి చెత్తలుగా వేరు చేసి శాస్త్రీయ పద్దతిలో ఎరుపు తయారు చేయాలని అన్నారు ఇట్టి కార్యక్రమంలో గౌరవ మునిసిపల్ శ్రీ కమీషనర్ గోల్కొండ నర్సయ్య,గౌరవ వైస్ చైర్ పర్సన్ శ్రీ పల్లెర్ల వెంకన్న గారు, గౌరవ కౌన్సిలర్లు శ్రీమతి కుర్మిల్లా ప్రమీల,శ్రీ సుల్తాన్ స్వామి, శ్రీమతి కొండా శోభ,శ్రీమతి మొగుళ్ళ అనురాధ,...