హనుమకొండ లోని ప్రైవేట్ కార్యక్రమానికి ప్రముఖులు హాజరయ్యారు

హనుమకొండకు చెందిన ఇండియన్ నేషనల్ యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి గొట్టిముక్కుల సాగరిక రమాకాంత్ రెడ్డి దంపతుల కుమార్తె, కుమారుల శారీ మరియు దోతి ఫంక్షన్ రాంపూర్ లోని వినాయక కన్వెన్షన్ హాల్ లో నిర్వహించారు. ఈ శుభకార్యానికి హనుమకొండ DCC అధ్యక్షులు శ్రీ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి హాజరై పిల్లలను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మరియు పలువురు రాష్ట్ర, జిల్లా చైర్మన్ లు హాజరయ్యారు.