కే బి ఆర్ క్యాంపు కార్యాలయంలో.. నల్లగొండ నియోజకవర్గం ముఖ్య నాయకుల విస్తృతస్థాయి సమావేశం

కే బి ఆర్ క్యాంపు కార్యాలయంలో.. నల్లగొండ నియోజకవర్గం ముఖ్య నాయకుల విస్తృతస్థాయి సమావేశం నల్లగొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగినది... జెడ్పి మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి గారు మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కరరావు గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.. కంచర్ల మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల విపల పాలనపై.. రాష్ట్ర పార్టీ ఇచ్చిన నిరసనల షెడ్యూల్ ను ప్రకటించారు.. సెప్టెంబర్ 1న ప్రెస్ మీట్. రెండో తేదీన నియోజకవర్గం కేంద్రంలో ధర్నా బాకీ కార్డుల పంపకం ప్లెక్సీ ప్రదర్శన మూడో తేదీన రైతు సదస్సులు సదస్సులు నాలుగవ తేదీన మహిళలు వికలాంగుల. వంటావార్పు,...