గోదావరి పుష్కరాలు–2027 నిర్వహణకు ప్రజాభవన్‌లో ప్రత్యేక అధికారి కార్యాలయం ప్రారంభం

ముఖ్య అతిథిగా హాజరై కార్యాలయాన్ని ప్రారంభించిన అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారు దేవాదాయ శాఖ అధికారులతో గోదావరి పుష్కర ఏర్పాట్ల పై సమీక్షించిన మంత్రి సురేఖ గారు ప్రభుత్వ శాఖలు, జిల్లా యంత్రాంగం, స్థానిక సంస్థలు, దేవాదాయ శాఖల మధ్య సమన్వయానికి ప్రత్యేక అధికారి కార్యాలయం సమన్వయ కేంద్రంగా పనిచేస్తుందని తెలిపిన మంత్రి గోదావరి పుష్కరాలు అంటే తెలంగాణ, తెలంగాణ అంటే గోదావరి పుష్కరాలు అనేలా వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల నిర్వహణ వుండాలన్న మంత్రి సురేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలు, సలహాల మేరకు దేవాదాయశాఖ ఆధ్వర్యంలో గోదావరి పుష్కరాలను వైభవోపేతంగా నిర్వహించేందుకు ప్రణాళికాబద్దంగా...