తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరం విజయవంతం

*జన చరిత్ర న్యూస్ వరంగల్ : వాసవి భవన్, శాంతి నగర్, రైల్వే గేట్, వరంగల్ లో వరంగల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ వారి ఆధ్వర్యంలో యువ నేతాజీ ఫౌండేషన్ వరంగల్ వారి సహకారంతో " జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా " తేదీ :- 30/08/2026 ఆదివారం రోజున తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరానికి ముఖ్యఅతిథిగా వచ్చిన రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షులు శిరుప అనిల్, ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు దుబ్బ శ్రీనివాస్, జిల్లా యువజన సంఘం అధ్యక్షులు యాద రవికుమార్ గార్లు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి రక్తదాతలకు సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర యువజన...