కీ. శే.సంపెల్లి విమలమ్మ పార్థివదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు

కీ. శే.సంపెల్లి విమలమ్మ పార్థివదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు *పాడెను మోసి చివరి వీడ్కోలు పలికిన* * కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అత్తి కుమారస్వామి , * జర్నలిస్ట్ టీ డబ్ల్యూ జే ఎఫ్ వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు కరిమిళ్ళ దుర్గారావు *జన చరిత్ర న్యూస్,పర్వతగిరి, ఆగష్టు 30 :* పర్వతగిరి మండలం, వడ్లకొండ గ్రామానికి చెందిన సంపెల్లి విమలమ్మ ఆదివారం అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అత్తి కుమారస్వామి , జర్నలిస్ట్ టీ డబ్ల్యూ జే ఎఫ్ వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు కరిమిళ్ళ దుర్గారావు ఆమె నివాసానికి చేరుకుని విమలమ్మ పార్థివదేహానికి పూలమాల వేసి...