పలు నూతన వివాహ శుభకార్యాలకు హాజరై వధూవరులను ఆశీర్వదించిన వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్

*జన చరిత్ర న్యూస్ పర్వతగిరి , ఆగష్టు 30:* వరంగల్ జిల్లా పరిధిలో సంగెం మండల మాజీ ఎంపీపీ కక్కెర్ల సునీత -సదానందం దంపతుల పుత్రిక చి,, ల,, సౌ,, సుప్రియ - చి,, జగన్ ల వివాహం ఊకల్ క్రాస్ రోడ్ యస్ ఎస్ గార్డెన్ లో దంపతులను ఆశీర్వధించి అనంతరం చింత నెక్కొండ మాజీ ఎంపీటీసీ మాజీ ఎంపీటీసీ కాట్రోజ్ రాజు బామ్మర్ది చి,,నరేందర్ - చి,, ల,, సౌ,, సౌజన్య ల వివాహం కేసముద్రం కలవల రోడ్ కౌడిన్య గౌడ ఫంక్షన్ హల్ లో నూతన దంపతులను వర్దన్నపేట మాజీ శాసనసభ్యులు ఆరూరి రమేష్ ఆశీర్వధించినారు. చైర్మెన్ యం. మనోజ్ గౌడ్...