రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని వెంటనే ఆసుపత్రికి తరలించిన సీఐ విశ్వేశ్వర్

*రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని వెంటనే ఆసుపత్రికి తరలించిన సీఐ విశ్వేశ్వర్* *గాయపడిన వ్యక్తి వివరాలు:* మారేడు ప్రభాకర్, తండ్రి పేరు: నారాయణ, వయస్సు: 60 సంవత్సరాలు, వృత్తి: వడ్రంగి, నివాసం: చంద్రాయపల్లి, గీసుకొండ పోలీస్ స్టేషన్ పరిధి. *ఘటన వివరాలు:* తేదీ 30.08.2026న సాయంత్రం సుమారు 08:00 గంటలకు, గొర్రెకుంట హోల్‌సేల్ కాంప్లెక్స్ ముందు రోడ్డు ప్రమాదం జరిగింది. లేబర్ కాలనీలో తన వృత్తి పని ముగించుకొని మారేడు ప్రభాకర్ తన సైకిల్‌పై చంద్రాయపల్లి వైపు వెళ్తుండగా, గీసుకొండ నుండి వరంగల్ వైపు వెళ్తున్న ఒక ద్విచక్ర వాహనం ఆయన సైకిల్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రభాకర్‌కు తల మరియు కాళ్లకు రక్త గాయాలయ్యాయి....