పదవి విరమణ పొందిన ఉద్యోగులకు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం

పోలీస్ డిపార్ట్మెంట్లో తమ సర్వీస్ పూర్తి చేసుకుని ఈరోజు పదవీ విరమణ చేసిన పోలీస్ కంట్రోల్ రూమ్ నందు విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ సారమల్లు, ములుగు PS నందు విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ ఇమ్మాన్యుయేల్ గార్లకు జిల్లా కేంద్రంలోని పోలీస్ కాన్ఫరెన్స్ హాల్ లో ములుగు జిల్లా అడిషనల్ ఎస్పీ సదానందం గారు శాలువా కప్పి, జ్ఞాపికను బహూకరించి పదవి విరమణ శుభాకాంక్షలు తెలిపారు* ఈ కార్యక్రమంలో భాగంగా ములుగు సీఐ సురేష్ మాట్లాడుతూ 42 సంవత్సరాల సుదీర్ఘ సర్వీస్ అనంతరం రిటైర్ అవుతున్న అధికారులు ఇద్దరు తమ కుటుంబాలతో సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు. వారికి అవసరం వచ్చిన తమను సంప్రదించాలని తెలియజేశారు. అనంతరం ఆర్...