విజయవంతమైన చిత్ర కళా ప్రదర్శన కళా యజ్ఞ మినీ

హనుమకొండకు చెందిన సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా జూలై నెలలో ప్రారంభించి 14 రోజుల పాటు 7 ప్రత్యేక అంశాల పైన జాతీయ స్థాయిలో కళా యజ్ఞ పేరుతో ఆర్ట్ చాలా నిర్వహించగా దేశం నలుమూలల నుంచి 50+ కి పై ఆర్టిస్టులు పాల్గొని 350 కి పైగా చిత్రాలు వేయగా వాటిల్లో నుండి ప్రతి ఒక్కరికి సంబంధించిన ఒక ఉత్తమ చిత్రాన్ని ఎంపిక చేసి, వాటితో నిన్న హైదరాబాద్ లోని ఫైన్ ఆర్ట్స్ కళాశాల నెహ్రూ ఆర్ట్ గ్యాలరీ లో చిత్ర కళా ప్రదర్శన ఏర్పాటు చేయగా బి సి స్టడీ సర్కిల్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ ప్రారంభోత్సవం చేయగా, ప్రముఖ సినిమా...