కాంగ్రెస్ వెయ్యి రోజుల వైఫల్య పాలన పై బీఆర్ఎస్ సమరభేరిని విజయవంతం చేద్దాం
సెప్టెంబర్ 2 నుండి 9 వరకు ఎనిమిది రోజుల పాటు 6 గ్యారెంటీలు, 420 హామీల కాంగ్రెస్ బూటకపు పాలనను నిలదీద్దాం! మాజీ చీఫ్ విప్, మాజీ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ గారు గౌరవ మాజీ మంత్రి బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల శాసనసభ్యులు శ్రీ కేటీ ఆర్ గారి పిలుపు మేరకు దాస్యం వినయ్ భాస్కర్ గారు హనుమకొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ముఖ్యనాయకుల సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేసి కాంగ్రెస్ వెయ్యి రోజుల వైఫల్యాలపై పోరుబాటకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చినారు. అనంతరం దాస్యం వినయ్ భాస్కర్ గారు మాట్లాడుతూ * సెప్టెంబర్...