బాధితులకు పీఎం సహాయ నిధి చెక్కును అందజేసిన వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య
*సమస్య తెలిసిన వెంటనే స్పందించిన ఎంపీ డా. కావ్య* *క్యాన్సర్ చికిత్స కోసం సదాల సంతోషికి రూ.2.50 లక్షల ఆర్థిక సాయం* *ఎంపీ డా.కడియం కావ్య చొరవతో మంజూరైన పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ నిధులు* క్యాన్సర్ చికిత్స కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్టేషన్‌ఘన్‌పూర్ మండలం నామిలిగొండకు చెందిన శ్రీమతి సదాల సంతోషికి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (PMNRF) నుంచి మంజూరైన రూ.2,50,000 ఆర్థిక సహాయాన్ని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అందజేశారు. సదాల సంతోషి క్యాన్సర్ చికిత్సకు ఆర్థిక సహాయం అవసరమన్న విషయం తన దృష్టికి రాగానే ఎంపీ డా. కడియం కావ్య వెంటనే స్పందించి, ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి...