మల్లికార్జున్ కర్గే వేదికను శుద్ధి కరణ చేసిన చర్యలను ఖండించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

జన చరిత్ర న్యూస్ పర్వతగిరి పర్వతగిరి: *రాష్ట్ర ఎస్సీ సెల్ చైర్మన్ శ్రీ కవ్వంపల్లి సత్యనారాయణ , వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యుడు కేఆర్ నాగరాజు* ఆదేశానుసారం, *వరంగల్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్ శ్రీ చిలువేరు శీనన్న* పిలుపుమేరకు ఈ రోజు పర్వతగిరి పోలీస్ స్టేషన్లో ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు నరుకుడు రవీందర్ గారి ఆధ్వర్యంలో ఉత్తరాఖండ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మరియు రాజ్యసభ సభ్యుడు శ్రీ మహేంద్ర భట్ గారిపై పిటిషన్ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు హల్ద్వానీలో నిర్వహించిన ర్యాలీలో ప్రసంగించిన అనంతరం, BJP-RSSకు చెందిన కొందరు వ్యక్తులు ఆయన ప్రసంగించిన వేదికకు “శుద్ధీకరణ”...