లక్కమారి కాపు పరపతి సంఘ అధ్యక్షుడిగా పెండ్లి పురుషోత్తం రెడ్డి...

సంగెం మండలం మొండ్రాయి గ్రామంలోని సీతారామ లక్కమారికాపు పరపతి సంఘం 2వ మహాసభ నిర్వహించారు.ఈ సందర్బంగా సంఘ సభ్యులు నూతన పాలకవర్గాన్ని ఎన్నుకున్నారు...నూతన అధ్యక్షుడిగా పెండ్లి పురుషోత్తం రెడ్డి ఎన్నికయ్యారు.ఉపాధ్యక్షులుగా కడుదూరికుమారస్వామి,ప్రధాన కార్యదర్శిగా మామిండ్ల సంపత్,కోశాధికారిగా సింగిరెడ్డి చంద్రశేఖర్,పాలకవర్గసభ్యులు గా కొనుకటి బాలరాజు,గూడ రవి సాగర్,గోనె వీరభద్రయ్య,ఎరుకల రాజమౌళి,ముస్కు రాజు,కూస రాజు,ఏడాకుల శ్రీనివాస్,పెంతల స్వామి,అనుముల రాజు,పెండ్లి రవి కుమార్,యార మల్లయ్య,అనుముల యుగేందర్,పొన్నాల హరీష్,కడుదూరి రమేష్ ఎన్నుకోవడం జరిగింది...ఈ సందర్బంగా అధ్యక్షుడు పెండ్లి పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ నా నియామకానికి సహకరించిన కుల పెద్దలకు,పాలకవర్గానికి, సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ,ఈ బాధ్యతను సంఘ పాలకవర్గ సమన్వయంతో సంఘ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు..