రైల్వే గేట్ వై ఆకారపు బ్రిడ్జిపై ఏర్పడిన గుంతలను పూడ్చాలని నిరసన
రైల్వే గేట్ వై ఆకారపు బ్రిడ్జిపై ఏర్పడిన గుంతలను పూడ్చాలని ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై కాలి నడకన వెళ్ళు ప్రజలకు మెట్ల దారి ని ప్రభుత్వం వెంటనే నిర్మించాలని ఆర్ఓబి పరిరక్షణ సమితి కన్వీనర్ రైల్వే గేట్ వై ఆకారపు బ్రిడ్జిపై ఏర్పడిన గుంతలను పూడ్చాలనిచేసినారు మంగళవారం రోజున వై ఆకారపు బ్రిడ్జిపై కొన్నిచోట్ల గుంతలుగా ఏర్పడి ఇనుప చువ్వలు తేలినందున వాహనదారులు ప్రజలు ప్రమాదానికి గురవుతున్నారని ఆర్వోబి పరిరక్షణ సమితి కన్వీనర్ మాజీ కార్పొరేటర్ మరుపల్ల రవి ఆధ్వర్యంలో ఇనుప చు వ్వలు తేలినచోట్ల గుంతలు ఏర్పడిన చోట్ల పూలు చల్లి నిరసన వ్యక్తం చేసినారు మరుపల్ల రవి మాట్లాడుతూ ఎన్నో పోరాటాల ఫలితంగా...