బీజేపీ కక్షపూరిత రాజకీయాలకు నిదర్శనం - రాహుల్ గాంధీ గారిపై అక్రమ FIR"

రాహుల్ గాంధీ గారిపై FIR అంటే, రేపు ప్రశ్నించే ప్రతి ఒక్కరిపై FIR మేము భయపడము - 'డరో మత్' - మహిళా కాంగ్రెస్ పోరాడుతుంది రాహుల్ గాంధీ గారిపై నమోదు చేసిన అక్రమ ఎఫ్ఐఆర్ ను వెంటనే ఉపసంహరించుకోవాలి. హల్ద్వానీలో శుద్ధీకరణ పేరుతో దళితులను అవమానించిన బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలపై వెంటనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ తరపున డిమాండ్ చేస్తున్నాం. ఒక దళితుడు కూర్చున్న చోటును శుద్ధి చేస్తామనే నీచమైన బీజేపీ మనస్తత్వానికి వ్యతిరేకంగా నిలబడి, న్యాయం కోసం గొంతెత్తిన మన నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారి గొంతు నొక్కాలని...