హనుమకొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం

హనుమకొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన్నా ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ గారు, మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు,మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ గారు, మాజీ కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి గారు.. *ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ కామెంట్స్* ఎన్నికల ప్రచారంలో 420 హామీలు, 6 గ్యారంటీలు ఇచ్చి అదికారంలోకి వచ్చిన 100 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పి 1000 రోజులు ఐనా ఏ ఒక్క హామీ నిరవేర్చలేదు... ప్రజల పక్షాన శాంతి యుత నిరసనలు ధర్నాలు చేశాం... బి ఆర్ ఎస్ పార్టీ పిలుపు మేరకు సెప్టెంబర్ 2 నుండి 9...