రాహుల్ గాంధీపై కేసులు ఎత్తివేసి బేషరతుగా క్షమాపణ చెప్పాలి డిమాండ్ చేసిన :- డిసిసి అధ్యక్షుడు అయూబ్
*కాంగ్రెస్ పార్టీ పోరాటం వ్యక్తుల కోసం కాదు.. ప్రజాస్వామ్యం కోసం…* *రాజ్యాంగ పరిరక్షణ, ప్రజల హక్కుల కోసం మా పోరాటం..* *ప్రజాస్వామ్య స్వరాన్ని అణచివేస్తే సహించబోం..* *రాహుల్ గాంధీపై కేసులు ఎత్తివేసి బేషరతుగా క్షమాపణ చెప్పాలి డిమాండ్ చేసిన :- డిసిసి అధ్యక్షుడు అయూబ్ ..* వరంగల్ / వెంకట్రామ జంక్షన్… 01 సెప్టెంబర్ 2026… ప్రజాస్వామ్య స్వరాన్ని అణచివేసే ప్రయత్నాలను సహించబోమని ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోకసభ ప్రతిపక్ష నేత శ్రీ రాహుల్ గాంధీపై రాజకీయ కక్షతో అక్రమ కేసులు పెట్టడం సరికాదని వాటిని వెంటనే తొలగించి కాంగ్రెస్ పార్టీకి బిజెపి బేషరుతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసిన వరంగల్...