ఏసీపీ శ్రీ మూల జితేందర్ రెడ్డి ఉద్యోగ విరమణ లో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ జంగా రాఘవరెడ్డి

ఏసీపీ శ్రీ మూల జితేందర్ రెడ్డి ఉద్యోగ విరమణ లో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ జంగా రాఘవరెడ్డి పిస్తా హౌస్‌లో వరంగల్ కమీషనరేట్‌లో విధులు నిర్వహించిన ఏసీపీ శ్రీ మూల జితేందర్ రెడ్డి ఉద్యోగ విరమణ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా,గౌరవంగా భావిస్తున్నాను. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ జంగా రాఘవరెడ్డి మాట్లాడుతూ,జితేందర్ రెడ్డి కేవలం ఒక సమర్థవంతమైన పోలీస్ అధికారిగా మాత్రమే కాకుండా,మంచి క్రీడాకారుడిగా,క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా,మానవతా విలువలు కలిగిన మంచి మనిషిగా ప్రత్యేక గుర్తింపు పొందారని కొనియాడారు. తన విధి నిర్వహణలో నిజాయితీ,నిబద్ధత, క్రమశిక్షణకు ప్రాధాన్యతనిస్తూ,ప్రజల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించిన అధికారి...