18వ డివిజన్ ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని మున్సిపల్ కమిషనర్ గారికి BJP నాయకుల వినతి పత్రం.
*తేదీ:* 02-09-2026 బుధవారం రోజున BJP SC మోర్చా జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు, కంచైక్వాడ్ BJP కార్పొరేటర్ *పోతుపాక మార్టిన్ లూథర్* ఆధ్వర్యంలో ఈ రోజు గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ *వెంకన్న కి* వినతి పత్రం అందజేయడం జరిగింది. *18వ డివిజన్ లోని క్రిస్టియన్ కాలనీ బస్తీ పక్కన గల 388 సర్వే నెంబర్ గల ప్రభుత్వ పట్టా భూమి, ప్రభుత్వ పోరంబోకు స్థలాన్ని కొంత మంది ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని,* గత ప్రభుత్వ హయాంలో నాయకుల పరిశీలనలో నక్షా ప్రకారం కబ్జాకు ప్రయత్నం చేస్తున్నారు. గత రెండు ఏళ్లుగా ఫీజులు చెల్లించలేదు గానీ మాత్రం అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు....