వృద్ధ దంపతులకు అండగా సమాచార హక్కు వికాస సమితి వ్యవస్థాపక అధ్యక్షులు. Dr. యర్ర మాద కృష్ణారెడ్డి.
నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం, దుబ్బాతండ కు చెందిన భూక్యా మాల్సుర్ వృద్ధ దంపతులకు అండగా నిలిచి కుమారులకు, కుమార్తెలకు కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు ఆహారం, నివాస వసతి కల్పించాలని వారి మధ్య వున్నా వివాదాలని పరిష్కరించి ఒప్పంద పత్రం రాయించిన సమాచార హక్కు వికాస సమితి వ్యవస్థాపక అధ్యక్షులు. Dr. యర్ర మాద కృష్ణారెడ్డి. నల్గొండ జిల్లా అధ్యక్షులు బైరు సైదులు గౌడ్. నేడు వ్యక్తిగత పని నిమిత్తం మిర్యాలగూడ రెవిన్యూ డివిజినల్ కార్యాలయం వెళ్లిన సమయంలో కార్యాలయం బయట వృద్ధ దంపతులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గమనించి వారి వద్దకు వెళ్లి ఏమి పని మీద వచ్చారు?. ఏమి జరిగింది? అని అడగడం...