ఈ నెల 6 వ తేదీన చిత్ర కళా పోటీలు..

బోనాలు, కృష్ణాష్టమి పండుగలను పురస్కరించు కుని సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ & హెల్పింగ్ సొసైటీ 44వ చిత్ర కళా పోటీలను ఈ నెల 6 వ తేదీ ఆదివారం కాకతీయ యూనివర్సిటీ క్రాస్ రోడ్డు హనుమకొండ లోని భారతి విద్యా భవన్ స్కూల్ లో ఉదయం 10 గంటలకు 5 విభాగాల్లో చిత్ర కళా పోటీలు నిర్వహిస్తున్నట్టుగా అకాడమీ డైరెక్టర్ డా. మంజుల సాగంటి ఒక ప్రకటన లో తెలిపారు.. రెండు గంటల్లో రెండు అంశాల పైన రెండు చిత్రాలు వేయవలసిందిగా ఉంటుందని.. బోనలు మరియు కృష్ణాష్టమి పండుగలకు సంబంధించి చిత్రాలు వేయాల్సిన ఉంటుంది... గెలుపొందిన వారికి 15 బహుమతులతో పాటు పాల్చొన్న ప్రతి ఒక్కరికి...