నల్లగొండ నగరంలో హిందూ వాహిని ఆధ్వర్యంలో మహిళా సురక్ష వేదిక
నల్లగొండ నగరంలో హిందూ వాహిని ఆధ్వర్యంలో మహిళా సురక్ష వేదికగా భారీ నిరసన ర్యాలీ యువతీ యువకులతో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి హిందూ వాహిని జిల్లా అధ్యక్షులు తరాల నరేష్ గారు మాట్లాడుతూ నిన్న తుక్కుగూడలో భద్రాచలం గ్రామానికి చెందిన శిరీష అనే గిరిజన యువతి ఒక పేద విద్యార్థినిహాస్పిటల్ లో స్టాప్ నర్స్ గా పనిచేస్తూ నివసిస్తున్న యువతపై సనా ఉల్లా అనే ముస్లిం యువకుడు మానభంగం చేసి హత్య చేయడం జరిగింది. అలాగే మొన్న ఖమ్మంలో 10 సంవత్సరాల చిన్న పాపపై, నిన్న బాంసావాడలో ,నేడు హైదరాబాదులో ఇలా ప్రతి గ్రామంలో దేశంలో ఎక్కడో ఒకచోట లవ్ జిహాద్ పేరు...