కామినేని మెడికల్ కాలేజ్ నార్కెట్పల్లి ప్రిన్సిపాల్ డా.బాబాసాహెబ్ లక్ష్మాన్సింగ్ కూడగి గారి ఆధ్వర్యంలో జాతీయ పోషణ వారోత్సవం-2026
కామినేని మెడికల్ కాలేజ్ నార్కెట్పల్లి ప్రిన్సిపాల్ డా.బాబాసాహెబ్ లక్ష్మాన్సింగ్ కూడగి గారి ఆధ్వర్యంలో జాతీయ పోషణ వారోత్సవం-2026 లో భాగంగా పానగల్లులోని .అంగనవాడి స్కూల్ పోషణ వారోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కమ్యూనిటీ మెడిసిన్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ మరియా విభాగాధిపతి Dr. మారుతి వర ప్రసాద్ శర్మ మరియు ప్రొఫెసర్ డా.బాలరాజు గార్లు మాట్లాడుతూ పోషకాహార విలువల గురించి మరియు ఇంట్లో వాడుకునే నిత్యవసరాలనుండి అతి తక్కువ ఖర్చుతో పోషకాహారం ఎలా తీసుకోవాలో సూచించారు, కమ్యూనిటీ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సుష్మ , మెడికల్ ఆఫీసర్ డాక్టర్ డాక్టర్ నితిన్. గారు మాట్లాడుతూ పిల్లలకు, బాలికలకు, గర్భిణీలకు మరియు బాలింతలకు పోషకాహార ప్రాముఖ్యత గురించి...