ఆదివారము జిల్లాస్థాయి యోగా పోటీలు ప్రారంభం

యోగ అసోసియేషన్ ఆఫ్ హనుమకొండ జిల్లా ఆధ్వర్యంలో సెప్టెంబర్ 6 2026 రోజున గీతాంజలి డిగ్రీ కళాశాల నయీమ్ నగర్ హనుమకొండ యందు జిల్లాస్థాయి యోగాసన పోటీలు 8 సంవత్సరాల వయసు నుండి 60 సంవత్సరాల వయస్కులకు మధ్య వివిధ కేటగిరీల వారీగా బాల బాలికలకు మహిళా పురుషులకు విడివిడిగా పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పోటీల్లో పాల్గొనదలచిన క్రీడాకారులు పోటీలకు వచ్చేటప్పుడు జనన ధ్రువీకరణ పత్రము ఆధార్ కార్డు మూడు పాస్ ఫోటో సైజ్ ఫోటోలు వెంట తీసుకొని రావాలి. క్రీడాకారులు ఉదయము 9 గంటలకు గీతాంజలి డిగ్రీ కళాశాలలో రిపోర్ట్ చేయగలరు. ఈ పోటీలలో గెలుపొందిన క్రీడాకారులు సెప్టెంబర్ నెలలో కరీంనగర్ లో...