కాజీపేట ట్రాఫిక్ పోలీస్ ముఖ్య గమనిక

వడ్డేపల్లి చర్చ్ జంక్షన్ అభివృద్ధి లో భాగంగా , స్కూల్స్ మరియు కాలేజీ వెళ్లే వారి కి ఎటువంటి ఆటంకం కలుగకుండా ఉండేందుకు గాను మరియు నిత్యం పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ నీ నివారించుటకు గాను వడ్డేపల్లి జంక్షన్ లో గల లేబర్ అడ్డా దగ్గరలో ఉన్న వడ్డేపల్లి శివాలయం దగ్గరకు మార్చడం జరిగింది కావున ప్రజలు సహకరించగలరని కాజీపేట ట్రాఫిక్ పోలీసు వారు విజ్ఞప్తి చేయుచున్నారు Kazipet Traffic CI P. Venkanna SI B. Manga and