దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీస్

నల్గొండ పట్టణంలో ఆవారాగా తిరుగుతూ చెడు వ్యాసనాలకి అలవాలు పడి, జల్సాల కోసం దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను నల్గొండ వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. *ముఠా వివరాలు (నిందితులు):* A1: నదీమ్ తండ్రి ఇబ్రహీం, వయస్సు 25 సం. లు, కులం ముస్లిం, నివాసం: పంజేష, నల్గొండ పట్టణం A2: షేక్ రిజ్వాన్ తండ్రి సలీం, వయస్సు: 26 సం,, కులం: ముస్లిం, వృత్తి: ప్రైవేట్ ఎంప్లాయ్ బజాజ్ ఎలక్ట్రానిక్స్, నివాసం ఇంటి నెం 3-9-91, ఘడి మస్జిద్, నల్గొండ పట్టణం A3: మహమ్మద్ అబ్దుల్ సమీర్ తండ్రి షకీల్, వయస్సు 23 సం,, కులం: ముస్లిం, వృత్తి:...