హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ నేషనల్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన డాక్టర్ కిఫాయత్ MD
హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ నేషనల్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన డాక్టర్ కిఫాయత్ MDని సన్మానించిన మండి బజార్ జెండా ప్రెసిడెంట్ ఎం.ఏ. తాహెర్హన్మకొండ: వరల్డ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ (USA గవర్నమెంట్ న్యూయార్క్ ఆమోదిత, UNO రిజిస్టర్డ్) జాతీయ అధ్యక్షులుగా (National President) నియమితులైన డాక్టర్ కిఫాయత్ MDని మండి బజార్ జెండా ప్రెసిడెంట్ ఎం.ఏ. తాహెర్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డాక్టర్ కిఫాయత్‌కు ఎం.ఏ. తాహెర్ ఘనంగా దైవ దర్శనం చేయించి, శాలువాతో సత్కరించి ప్రత్యేకంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ, సామాజిక రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. పాల్గొన్న వారిలో ఎండి అస్లాం, టీడీపీ రాష్ట్ర నాయకులు శహాబాద్ మాణిక్యం,...