ఘనంగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు

జన చరిత్ర న్యూస్ పర్వతగిరి పర్వతగిరి: జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పర్వతగిరి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో జనసేన పార్టీ మండల నాయకులు అర్షం ఆనంద్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేన పార్టీ మరింత బలోపేతం కావాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి పార్టీ మరింతగా కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ వర్ధన్నపేట నియోజకవర్గ ఇన్‌చార్జి బర్ల శివ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యలపై నిరంతరం...