1000 రోజుల కాంగ్రెస్ పాలనపై బీఆర్‌ఎస్ నిరసన.

1000 రోజుల కాంగ్రెస్ పాలనపై బీఆర్‌ఎస్ నిరసన..పర్వతగిరి లో వంట వార్పులో తీవ్ర విమర్శలు పర్వతగిరి మాజీ బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు జన చరిత్ర న్యూస్ పర్వతగిరి వరంగల్ జిల్లా, పర్వతగిరి మండలం , సెప్టెంబర్ 4: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయిన సందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్త పిలుపు మేరకు వర్ధన్నపేట నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఆదేశాల మేరకు మండల కేంద్రంలో మండల బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు ఎర్రబెల్లి రాజేశ్వర్ రావు భారీ నిరసన ర్యాలీ, రోడ్డుపై బైఠాయింపు, వంటా-వార్పు కార్యక్రమాలు నిర్వహించారు.అంబేద్కర్ చౌరస్తా నుండి బస్టాండ్ కూడలి నుండి భారత్ పెట్రోల్...